ఇంత అందమైన ఎమ్మెల్యే ఉంటే... మళ్లీ ట్వీటిన వర్మ | FZ News


హైదరాబాద్‌: ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పదట్వీట్లతో పబ్లిసిటీ సంపాదించే రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పుడు రాజకీయాలపై ఫొకస్‌ పెట్టాడు. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అసోం రాష్ట్రంలో భాజపా తొలిసారి పాగా వేసిన సంగతి తెలిసిందే. బెంగాలీ, అస్సామీ చిత్రాల్లో నటించిన పాపులారిటీ సాధించిన అంగూర్‌లతా భాజపా టిక్కెట్‌పై విజయం సాధించారు. దీనిపై వర్మ ట్విట్టర్‌ వేదికగా కామెంట్స్‌ చేశారు. 'ఒక ఎమ్మెల్యే ఇంత అందంగా ఉంటే.. అచ్చే దిన్‌ వచ్చేసినట్లే. థ్యాంక్యూ అంగూర్‌ లతా, మోదీ గారు. మొదటిసారి రాజకీయాలంటే ఇష్టం కలుగుతోంది' అంటూ కామెంట్స్‌ చేశారు.


Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top