హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసమని మరదలిని కత్తితో బెదరించి అజయ్ రేప్ చేశాడు. బాధితురాలి కేసు నమోదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.
Post a Comment