మహేష్ బాబు అభిమాని ఆవేదన..! | FZ News



మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తాజాగా రూపొందిన చిత్రం బ్రహ్మోత్సవం. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నది. ప్రేక్షకులతో పాటు మహేష్ హార్ట్ కోర్ ఫ్యాన్స్ సైతం ఈ మూవీ ఫ్లాప్ అని బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా ఫ్లాప్ పై రకరకాలుగా సెటైర్స్ జోరుగా వినిపిస్తున్నాయి. అభిమానులు తమ అభిప్రాయాలని శ్రీకాంత్ అడ్డాలకు , హీరో మహేష్ బాబుకు సోషల్ మీడియా ద్వారా చేరవేస్తున్నారు. అలా శ్రీకాంత్ అడ్డాలను అభిమానించే ఓ అభిమాని ఈ సినిమా ఫ్లాప్ తో నిరుత్సాహపడి అసహంతో తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో ఇలా రాశాడు.




Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top