ఆలిండియా పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ సంచలన నిర్ణయం .. ఇది తప్పని సరి అంట.! | FZ News




     దేశం లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంది. రోజు రోజు కేసులు 1000 పైగా పెరిగిపోతున్నాయి. ఇక మన దేశములో ఇంటికి ఒక బండి .. ప్రతి వంద మంది లో పది మంది ఒకరి కారు ఉంది. దేశం లో పెట్రోల్ .. డీజీల్ చాల అవసరం ఉంది. ఇకపోతే కరోనా ప్రభావం తో ఇండియా మొత్తం లాక్ డౌన్ ఉంది కనుక ఎమర్జెన్సీ వెహికల్స్ మాత్రమే రోడ్లపైకి వస్తున్నాయి, అయితే దేశంలో తాజాగా పెట్రోల్, డీజీల్ అమ్మకాలు కూడా సగానికి పడిపోయాయి.








      ఇక పోతే దేశంలో లాక్‌డౌన్ నేపథ్యంలో ఆలిండియా పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మీ బండిలో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించాలంటే ఇక నుంచి తప్పనిసరి మాస్క్ దరించాల్సిందే. గతంలో హోల్మెట్ ఉంటేనే పెట్రోల్ బైక్స్ కి కొట్టేవారు అలాగే ఇప్పుడు బైకర్ కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాల్సిందే అని రూల్ తెచ్చారు.

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top